Thursday, 30 July 2026 11:02:31 PM

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత...

Date : 17 February 2025 10:39 AM Views : 346

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నంది నగర్ లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ప్రజలకు మరెన్నో సేవలను అందించాలని అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :