Thursday, 30 July 2026 03:15:49 PM

మెదక్ జిల్లా పాపన్నపేటలో బీసీ బంద్ ఘనవిజయం...

Date : 18 October 2025 01:05 PM Views : 246

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మేదక్ జిల్లా : బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ సంఘాల అధిష్ఠానం పిలుపు మేరకు పాపన్నపేట మండల వ్యాప్తంగా ఈరోజు బంద్ విజయవంతంగా సాగింది. ఉదయం నుంచే గ్రామాల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, షాపులు మూసివేయబడ్డాయి. బీసీ యువకులు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ “బీసీ జిందాబాద్” నినాదాలతో మారుమోగించారు. తలారి సత్యనారాయణ, తలారి సిద్ధేందర్, ఎర్ర చాకలి మల్లేశం, తోగితే శివయ్య, నర్సింలు మల్లేశం, గణేష్ తదితరులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :