Thursday, 30 July 2026 04:17:14 PM

చంద్రబాబుకు ముద్దు పెట్టిన మహిళ అభిమాని...

Date : 03 November 2024 12:51 PM Views : 505

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా.. చంద్రబాబును చూసేందుకు చాలా మంది టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చారు. ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే.. ఓ మహిళా అభిమాని బాబును కలిసేందుకు తెగ ప్రయత్నించింది. చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని తప్పించుకుని ఆయన దగ్గరికి దూసుకొచ్చింది. ఆయనతో ఫొటో తీసుకుంది. అంతటితో ఆగకుండా.. ఏకంగా సీఎం చంద్రబాబుకు ముద్దు పెట్టేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :