Friday, 31 July 2026 07:27:33 PM

బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి నల్లారి...❓

Date : 11 March 2023 10:08 AM Views : 358

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరేందుకు సిద్ధం అయినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే తన అనుచరులతో గత కొంతకాలంగా మంతానలు జరిపినట్లు సమాచారం. బిజెపి అధిష్టానం సైతం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :