Thursday, 30 July 2026 06:59:04 PM

శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం...

Date : 16 February 2025 05:25 PM Views : 512

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న శివాలయంలోకి అకస్మాత్తుగా నాగుపాము ప్రవేశించి లోపలి వెళ్లిన అనంతరం కొంత సేపు అక్కడే ఉండి శివలింగంపైకి ఎక్కి పడగ విప్పి కూర్చుంది. ఈ దృశ్యాలను చుసిన భక్తులు ఒక్క సరిగా షాక్ కు గురైయ్యారు. అనంతరం నాగుపామును ప్రత్యేక పూజలను నిర్వహించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :