Thursday, 30 July 2026 06:15:32 PM

పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు

సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలపై సంచలన తీర్పు

Date : 29 November 2024 06:03 AM Views : 320

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలపై సంచలన తీర్పు వెల్లడించింది. పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడం తప్పు కాదంది. సుదీర్ఘ కాలం శృంగారం చేసి… విభేదాల కారణంగా విడిపోయిన మహిళలు పురుషులపై రేప్ కేసులు పెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే శారీరక సంబంధం పెట్టుకుంటారని కచ్చితంగా చెప్పలేమని న్యాయమూర్తులు బివి. నాగరత్న, కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ముంబైలోని ఖర్గార్ స్టేషన్ లో ఏడేళ్ల క్రితం ఓ వివాహితుడిపై ఓ వితంతువు పెట్టిన బలాత్కార కేసుపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆమె పెట్టిన కేసును ధర్మాసనం కొట్టేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :