Thursday, 30 July 2026 06:16:30 PM

మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై దాడికి యత్నం..

Date : 30 November 2024 07:44 PM Views : 308

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్ మీద దాడికి యత్నించాడు. వెంటనే ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రతిస్పందించి ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు.దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :