Friday, 31 July 2026 10:34:59 AM

వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల పిఆర్సి బకాయిలు చెల్లించండి...

Date : 28 March 2025 06:06 PM Views : 509

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల పిఆర్సి బకాయిలు చెల్లించాలని ఎంపీలు ఈటల రాజేందర్, గూడెం నగేష్, విశ్వేశ్వర రెడ్డిలు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ను కలిసిన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల PRC బకాయిల సమస్యలపై వినతిపత్రం అందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :