Thursday, 30 July 2026 06:20:31 PM

ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు విశేషంగా కృషి చేసిన నేత మన్మోహన్‌ సింగ్‌

దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Date : 27 December 2024 10:33 AM Views : 414

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / న్యూఢిల్లీ : దేశం గొప్పనేతను కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేశారని,ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు విశేషంగా కృషి చేశారని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :