Thursday, 30 July 2026 05:29:02 PM

ఆటో, డీసీఎం వ్యాన్ ఢీ కొని 5గురికి గాయాలు....

Date : 23 October 2024 10:41 AM Views : 697

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జూనియర్ కాలేజ్ కి చెందిన విద్యార్థులు, ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని వైపు డీసీఎం వ్యాన్ వస్తుండగా శాంతినగర్ మూలమలుపు వద్ద ఆటోను ఢీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన 4 నలుగురు విద్యార్ధినీలతో పాటు ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. అయితే విద్యార్ధినీలు ఆటోలో కళాశాలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :