Thursday, 30 July 2026 05:42:46 PM

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి...

Date : 03 February 2025 12:55 PM Views : 553

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్ మెన్ శ్రీనివాస్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే...సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలంలోని భానూరు వద్ద అదుపు తప్పిన బైకు హద్దు రాయిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన గన్‌మెన్‌ శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :