Thursday, 30 July 2026 05:10:44 PM

లారీ కింద పడి ఆత్మహత్య...

Date : 27 January 2025 11:12 AM Views : 529

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లారీ కింద పడి మృతి చెందిన ఓ వ్యక్తి కేసులో పోలీసులకు కళ్ళు చెదిరే షాకింగ్ వీడియో బయట పడటంతో పోలీసులు అవాక్కైయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటును చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి సదరు వ్యక్తి లారీ కింద పడ్డాడు.దీంతో మొదటగా పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించారు. అనంతరం అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సదురు వ్యక్తే వెళ్లి తానే నేరుగా లారీ కింద పడినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :