Friday, 31 July 2026 03:38:15 PM

కారుతో కానిస్టేబుల్ ను డీ కొట్టిన మందుబాబులు

మిర్యాలగూడలో మందుబాబుల బీభత్సం

Date : 25 April 2023 12:22 PM Views : 545

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నల్లగొండ జిల్లా : మద్యం ప్రియులు రోడ్లపై నానా హంగామా సృష్టించారు. వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులను గాయపరిచిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా పోలీసులను మందు బాబులు కారుతో ఢీకొట్టారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని మందుబాబులు కొంతదూరం ఈడ్చుకెళ్లారు.దీంతో తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :