Thursday, 30 July 2026 04:05:12 PM

జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం...

డీసీఎం వ్యాన్ డీ కొని అక్కడికక్కడే మృతి...

Date : 15 April 2025 10:02 PM Views : 590

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది...ఓ ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల భాగం పై నుండి డీసీఎం వ్యాన్ టైర్లు వెళ్లడంతో మృతుడి తల నుంజునుంజు అయింది. ఘటన స్థలానికి చేరుకొని డిసిఎం వ్యాన్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :