Thursday, 30 July 2026 04:05:34 PM

నిర్మల్ బస్టాండ్ సమీపంలో మహిళపై గ్యాంగ్ రేప్...

Date : 28 December 2024 06:35 PM Views : 777

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / పెనుగొండ సతీష్ : నిర్మల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. బస్టాండ్ సమీపంలో మహిళపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడ్డారు. బాధితురాలు స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలిని నిర్మల్‌ ఎస్పి జానకి షర్మిల పరామర్శించారు. నిందితులను అతి త్వరలో పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :