Saturday, 01 August 2026 01:27:15 AM

వైశ్య న్యూస్ 2025..నూతన క్యాలెండర్ ఆవిష్కరణ...

Date : 07 January 2025 05:42 PM Views : 413

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్, మాజీ చైర్మన్, కోలేటి దామోదర్ స్వగృహంలో అయన చేతుల మీదుగా వైశ్య న్యూస్ 2025.. నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..వైశ్య న్యూస్ పత్రిక సంపాదకులు, క్రమం తప్పకుండా, వైశ్య న్యూస్, తెలుగు క్యాలెండర్ ప్రతి సంవత్సరం ప్రజలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ప్రతి ఇంటిలో క్యాలెండర్ అవసరం ఉంటుందని, కుటుంబ అవసరాల నిమిత్తం. శుభ కార్యాలకు ఇంట్లో జరిగే కార్యక్రమాలకు, కాలమాని ఉపయోగకరంగా ముహూర్తాల విషయంలో అవసరం ఉంటుందని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, వెనిశెట్టి నట రాజశేఖర్, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కొమురవెల్లి సుధాకర్, కోశాధికారి చిట్టిమల్ల కిషోర్, వైశ్య సంఘం సీనియర్ నాయకులు చింతకింది విశ్వనాథం, వైశ్య కిరణం సంపాదకులు, బళ్ళు చంద్ర ప్రకాష్ గుప్తా, సీనియర్ న్యాయవాది, పాత అశోక్, యాద వెంకట్ రమణ, గోదావరిఖని స్ఫూర్తి లైన్స్ క్లబ్ అధ్యక్షులు Ln, నార్ల ప్రసాద్. Ln. మల్లికార్జున్N. అశోక్. సీనియర్ లైన్స్ క్లబ్ నాయకులు కోలేటి శ్రీనివాస్ రామిడి వెంకట ముత్యం., మాజీ కోశాధికారి వాసవి క్లబ్, గుండ రాజేంద్రప్రసాద్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు అనంతల రాజశేఖర్. టి రాజలింగం. కాంగ్రెస్ నాయకులు రవికుమార్, సాయి.. తదితరులు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :