ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతుబంధు రైతులకు బేషరత్తుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
Admin
Aakanksha News