Sunday, 26 April 2026 05:34:24 PM

న్యాయముర్తి స్వాతి గౌడ్ కు ఘనంగా వీడ్కోలు సన్మానం

Date : 28 April 2025 09:10 PM Views : 659

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడిషనల్ సివిల్ జడ్జి మూల స్వాతి గౌడ్ వీడ్కోలు సమావేశంలో ఘనంగా సన్మానించి మోమంటోను బహుకరించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ సివిల్ జడ్జి భవాని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె వి ఎల్ ఎల్ ఎన్ హరిబాబు, జనరల్ సెక్రెటరీ ఎం సయేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె.రగోత్తం రెడ్డి, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :