ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ గా నాయిని వెంకట స్వామి భాద్యతలు స్వీకరించారు. డోర్నకల్ మునిసిపల్ కమీషనర్ గా పని చేస్తున్న ఆయనను రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Reporter
Aakanksha News