Thursday, 30 July 2026 12:27:33 PM

హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే....

Date : 11 March 2025 02:19 PM Views : 337

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : రామగుండం బి పవర్ హౌస్ రాజు రహదారి సమీపంలో ఉన్న భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పరిశీలించారు. గతంలో గుట్టపై హనుమాన్ విగ్రహం బయటపడటంతో 150 ఫీట్ల భారీ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న పనుల తీరును కాంట్రాక్టర్ నుండి అడిగి తెలుసుకున్నారు. రామగుండం ప్రజలకు హనుమాన్ దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :