Saturday, 01 August 2026 02:09:59 AM

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు!

Date : 15 October 2024 06:48 PM Views : 392

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) పార్టీ తెలంగాణ మంత్రులైన సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారిని సీనియర్ ఆబ్జర్వులుగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పార్టీ సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను జార్ఖండ్ పరిశీలకులుగా నియమించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :