ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిలో శివలింగానికి పాలాభిషేకం చేశారు.
Admin
Aakanksha News