Friday, 31 July 2026 06:26:45 PM

బీఆర్ఎస్ పార్టీకి బై..బై..

మాజీ మేయర్ జాలి రాజమాణి రాజీనామా...

Date : 27 August 2023 01:01 PM Views : 1951

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీకి మాజీ మేయర్ జాలీ రాజమాణి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న రాజమాణి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామగుండం నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో అధికార పార్టీకి మరికొంత మంది సైతం ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో బిజెపీ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :