ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులు అన్ని ఎత్తివేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Admin
Aakanksha News