Friday, 31 July 2026 01:22:48 PM

మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రామగుండం సీపీ

Date : 22 October 2024 08:42 PM Views : 371

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులతో పాటు పెండింగ్ ఫైల్స్, పలు దర్యాప్తులో ఉన్న కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రిసెప్షన్ సెంటర్ రికార్డ్ లు చెక్ చేశారు. సిబ్బంది పని తీరు అడిగి తెలుసుకొన్నారు. ట్రైనీ ఎస్ఐ తో మాట్లాడి పోలీస్ స్టేషన్ రికార్డ్స్, చేయవలసిన విధులు గురించి అధికారులను, సిబ్బంది నీ అడిగి తెలుకోవాలని సూచించారు. అనంతరం నేరాల నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ గారు అధికారులకు సూచనలు చేశారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :