Thursday, 30 July 2026 07:56:54 PM

గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గు చేటు…

తెలంగాణ ప్రజలను కించ పరిచినట్లే.... టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్..

Date : 28 January 2025 06:53 AM Views : 564

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేసారు.… తెలంగాణ ప్రభుత్వం, పద్మశ్రీ, పద్మ భూషణ్ లల్లో తెలంగాణ రాష్ట్ర పై వివక్ష నే..… కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట చారిత్ర పైన అవగాహన లేద ని గోరెటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ, తెలంగాణ రాష్ట్ర చరిత్ర కు మూల స్తంభాలన్నారు. కాషాయం కండువా కప్పుకున్న వాళ్లకే పద్మ శ్రీ అవార్డు ల..… కేంద్ర మంత్రి గా ఉండే అర్హత లేదు బండి సంజయ్ కి..పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులో … రాష్ట ప్రభుత్వ సిఫారాస్ ను అమలు చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు..… తెలంగాణ ప్రభుత్వం పై వివక్ష చూపిస్తున్నారు అనడానికి నిదర్శనం.... కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపన చెప్పాలని, తెలంగాణ కవులు, కళాకారులను కీచపరించినట్లే అన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :