Thursday, 30 July 2026 08:46:02 PM

ప్ర‌భుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేల‌ను నియామకం

Date : 15 December 2023 08:37 PM Views : 414

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్ర‌భుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేల‌ను నియ‌మించింది ప్ర‌భుత్వం. ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, వేముల‌వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్య‌, డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రామ‌చంద్రు నాయ‌క్‌గా నియామ‌కం అయ్యారు. చీఫ్ విప్‌గా మల్ రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరేశం పేర్లను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :