Friday, 31 July 2026 04:35:50 PM

గోదావరిఖని పట్టణ అధ్యక్షులుగా కుడిదల శివ

Date : 04 August 2023 02:13 PM Views : 762

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : యువజన కాంగ్రెస్ పార్టీ గోదావరిఖని పట్టణ అధ్యక్షులుగా కుడిదల శివను నియమిస్తూ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేనరెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జెమిని గౌడ్, పెద్దపల్లి జిల్లా ఇంచార్జీ తిప్పారపు సంపత్, వర్క్ ఇంప్రెసిడెంట్ నిజాముద్దీన్ నియమిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియమకానికి కృషి చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డికి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దీల్ల శ్రీధర్ బాబుకి, రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి,కాల్వ లింగస్వామి,మారెల్లి రాజీరెడ్డి, చుక్కల శ్రీనివాస్,కార్పొరేటర్ ఎం.డి ముస్తఫా,యూత్ ప్రెసిడెంట్ కౌటం సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిజాముద్దీన్, కు ప్రత్యేక కృతజ్ఞతలను కుడిదల శివ తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :