ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాతృ దేవోభవ సత్సంగ్ అల్ ఇండియా సంఘ మిత్ర అసోసియేషన్ ఫర్ ఫిజికలీ చాలెంజెడ్ సంస్థల అధ్వర్యంలో మహిళా సాధికారత దివ్యంగులా జీవనోపాధి - స్వయం ఉపాధి అవగాహన కార్యక్రమాన్ని శ్రీరామలింగేస్వర కాలనీ కుందనపల్లి కీసర మండలం మాతృ దేవోభవ - సంఘమిత్ర బ్రాంచ్ కార్యాలయం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ఎమ్. ఎస్. ఎమ్.ఈ, సోషల్ జస్టస్ ఉమెన్ ఎం పవర్ మెంట్, వైస్ ప్రెసిడెంట్, లలిత విచ్చేసిన ప్రారంబించారు.వివిధ రకాల స్వయం ఉపాధి పధకాలను మహిళలకు దివ్యాంగులకు వివరించారు, మాతృ దేవోభవ ఫౌండర్ కేబీ శ్రీధర్ మాట్లాడుతూ మా సంస్థ మహిళల సాధికారత కు సహాయమందిస్తుంది అన్నారు ప్రధాన కార్య దర్శి డా.ఉదయ లక్ష్మి ఈ పథకాలన్ని ఎక్కువగా దివ్యంగులకు మహిళలకు జీవితంలో స్వయం సమృద్ది సాధించడానికి ఎంతో తోడ్పడుతాయి అన్నారు,దమయిగుడెం కౌన్సిలర్l కాలనీ ప్రెసిడెంట్ రెడ్డి గారు తన వంతు సాయం అదిస్త అన్నారు. జాతీయ కార్యదర్శి అవుల అల్లజీ తన తోడపాటుని మహిళ సభ్యులందరికి అందిస్తామన్నారు మరియు ఎస్.బి.ఐ. బ్యాంకర్స్ జ్యోతి, నాగరాజు గారు,సరిత, లక్ష్మి, సంధ్య ,పద్మిని పాల్గొన్నారు.
Admin
Aakanksha News