Friday, 31 July 2026 12:26:38 PM

బీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జీ ఆర్ ఎస్ ప్రవీణ్ కూమార్ ఇంట్లో చోరి

Date : 31 October 2024 08:45 PM Views : 505

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆసిఫాబాద్ జిల్లా : కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని వైష్ణవి డెవలప్మెంట్ నివాసంలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జీ ఆర్ ఎస్ ప్రవీణ్ కూమార్ ఇంట్లో చోరి జరిగింది. విలువైన డ్యాకుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఘటన‌ స్దలానికి చేరుకొన్న‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొదట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌ఎస్పీ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :