ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైద్రాబాద్ నుండి ఒకే సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 8 మెడికల్ కాలేజీలను మార్చువల్ పద్ధతి ద్వారా ప్రాంభించనున్నారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగకర్నూల్,సంగారెడ్డి, మహబూబ్ నగర్,హైదరాబాద్,లోని కళాశాలను మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఎంబీబీఎస్ తొలి విద్యా సంవత్సరం ముఖ్యమంతి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కళాశాలలో సుమంగా 1. 50 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News