Saturday, 13 June 2026 02:39:37 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలి..

తెలంగాణ బిసి జర్నలిస్ట్ ఫోరం విజ్ఞప్తి

Date : 26 February 2025 06:50 AM Views : 647

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు బిసి జర్నలిస్ట్ లు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ బిసి జర్నలిస్ట్ ఫోరం విజ్ఞప్తి చేసింది. మంగళవారం సామ్రాట్ కాంప్లెక్స్ ల జర్నలిస్ట్ ఫోరం సమావేశమైంది.ఈ సందర్బంగా రాష్ట్ర లో ఈ నెల 27 న జరిగా బోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం చర్చింది. రాష్ట్రంలో బీసీలను ఐక్య పరచజదానికి త్వరలో జర్నలిస్ట్లు లు,కవులు, రచయితలు , కళాకారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించ్చింది. రాబోయే రోజుల్లో వెనుకబడిన కులాల ఓటు బ్యాంక్ తో రాజ్యాధి కారం సాదించడానికి ఎంతో ధవహదా పడుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశం కంటే ముందు జిల్లా మండల స్తాయే లో పోరం సబయత్వం చేపట్టాలబీ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఎన్నికలతో బిసి ల శకం ప్రారంభమవుతుందని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్ర రాజకీయాలను రేపటి భవిష్యత్తులో బీసీల శాశించనున్నారని సమావేశం లో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా సంఘటితమై గెలిపిస్తేనే బికి లకు ఉనికి ని చాటగలుగుతామన్నారు. ఈ సమావేశములో సినీయర్ జర్నలిస్ట్ డాక్టర్ అసూరా, వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ , ప్రసిడెంట్ నీలం వెంకన్న, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ యాదవ్, ఆర్గనైజయింగ్ కార్యదర్శి దొమ్మాట వెంకన్న, సంయుక్త కార్యదర్శి మహేశుని లక్ష్మయ్య నేత పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :