ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : పత్తికి మద్దతు ధర ఇవ్వకపోవడంపై మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కనీసం మద్దతు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.వెంటనే జిపిఓ వచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో రైతుల ధర్నాతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
Admin
Aakanksha News