ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖనికి చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళ్తే.... విఠల్ నగర్ కు చెందిన ఓ యువతి, గాంధీ నగర్ కు చెందిన ఓ యువకుడు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఇంట్లో ఆత్మహత్యానికి ప్రయత్నించగా గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Admin
Aakanksha News