Friday, 31 July 2026 11:40:58 AM

అక్రమ పీడీఎస్ బియ్యం స్వాధీనం..

Date : 04 April 2023 11:11 PM Views : 419

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : ల్ర్సంపేట పట్టణంలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చుతున్న స్థావరంపై సివిల్ సప్లై అధికారులు,పోలీసులు దాడులు నిర్వహించారు.రూ. 51 వేల విలువ చేసే 25 క్వింటాళ్ల పీడీయస్ రైస్ తో పాటు నూకలుగా మార్చే యంత్రంను సీజ్ చేశారు.రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చుతున్న కొంగ వినోద్, ఏషబోయిన రాజేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :