Saturday, 13 June 2026 02:37:39 PM

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో 357వ రోజు అన్నదానం

Date : 22 November 2024 01:59 PM Views : 525

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన పావుశెట్టి తరుణ్ పుట్టినరోజు సందర్బంగా పావుశెట్టి శ్రీనివాస్ - వినోద దంపతుల సహకారంతో స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు 357వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు బాద్యులు మాట్లాడుతూ... పుట్టినరోజు సందర్బంగా ఇతరులకు సహాయ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొని ముందు ముందు ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహించాలని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో పావుశెట్టి శ్రీనివాస్ - వినోద , పావుశెట్టి తరుణ్ , యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ , అలువల పృథ్వి , ఉప్పరపల్లి కుమార్ , మునిగాల రాంప్రసాద్ , సృజన , జ్యోతి , భావన , యాకయ్య , విష్ణు , ఎస్.కె ముస్తఫా , లీగల్ అడ్వైజర్ రాచకట్ల కృష్ణ ( హైకోర్ట్ అడ్వకేట్ ) , రవికుమార్ , రవికుమార్ , అశోక్ కుమార్ , తూనం రాము , సి.ఐ.ఎస్.ఎఫ్ కానిస్టేబుల్ వైనాల రమేష్ , మోడెం రాజశేఖర్ గౌడ్ , నాగవెళ్ళి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :