Friday, 31 July 2026 03:51:17 PM

పూర్వ విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Date : 17 September 2023 03:38 PM Views : 601

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో మమత ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ బండారి రాజమల్లు-విజయ పూర్వ విద్యార్థిని విద్యార్థులు 1984-2004 వరకు మమత ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు గురువులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించారు. రవికుమార్, ఆర్గనైజింగ్ కమిటీ సమ్మెట కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనోజ్, మల్లేష్, గంగాధర్, మేకల రమేష్,ములుకల్ల అన్నాజయ ఆచార్యులు, ఎడ్ల నాగరాజు,కుమారస్వామి యాదవ్, గెల్లు సదానందం, రవికుమార్, రమేష్, పంజాల తిరుపతి, కోల శ్యామ్, తిరుమల యాదవ్, సదానందం, శ్రీనివాస్, నగేష్, స్వర్ణలత, సులోచన, అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు సుమారు 400 మంది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :