Thursday, 30 July 2026 01:18:14 PM

ఓ నాయకుడిపై కోడి గుడ్లతో దాడి..?

ప్రచారంలో ఓ నాయకుడికి చేదు అనుభవం...?

Date : 29 October 2023 09:54 PM Views : 1608

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటా పోటీగా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఓ నాయకుడికి చేదు అనుభవం ఎదురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్క జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తో కలసి ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఓ వ్యక్తి కోడి గుడ్డు విసిరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వెంటనే అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై మరింత కథనం రేపు ఉదయం ఆకాంక్ష న్యూస్ లో.. పూర్తి వివరాలతో

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :