Thursday, 30 July 2026 02:57:41 PM

నిరాశ్రయల వసతి గృహంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆరోగ్య శిబిరం

Date : 29 October 2023 09:13 PM Views : 642

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జిహెచ్ఎంసి నిరాశ్రయల వసతి గృహంలో హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆరోగ్య శిబిరం హైదరాబాద్ పురపాలక సంఘం నిరాశ్రయుల పురుషుల వసతి గృహం బేగంపేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖ చైర్మన్ మామిడి భీం రెడ్డి అద్వర్యం లో జరిగిన ఎంఎంయు ఆరోగ్య శిబిరం కి విచ్చేసిన డాక్టర్ కీర్తన అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు 60 మందికి చికిత్స నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో క్యాంప్ కో-కన్వీనర్ కల్పనాదత్త, డాక్టర్ .హరిప్రియ, సుప్రభా, లీలావతి, సుజాత, రాజేశ్వరి, మనెప్ప పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :