Saturday, 13 June 2026 02:37:39 PM

హనుమాన్ దేవాలయంలో చాలీసా ఫ్లెక్సీని దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు...

Date : 03 November 2024 12:03 PM Views : 396

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలోని జంబి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హనుమాన్ చాలీసా ఫ్లెక్సీని, కాషాయ జెండాలను తగలబెట్టారు. ఈ ఘటనతో హిందూ వర్గాలు తీవ్ర ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై పలు సంఘాల బాధ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :