Friday, 31 July 2026 10:32:03 PM

కేసీఆర్‌ను కలిసిన నల్గొండ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి...

Date : 06 March 2025 01:41 PM Views : 374

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఫలితాలు ముగిసి 24 గంటలు కాకముందే జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. పింగిలి శ్రీనివాస్ రెడ్డి కలయికతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :