Saturday, 13 June 2026 02:28:38 PM

తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు తీసుకువేళ్లాలి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 29 March 2023 12:22 PM Views : 753

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడప గడపకు తీసుకువేళ్లాలనీ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలనీ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.రామగుండం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధిగా భూరుగు వంశీకృష్ణ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియమించారు. బి.ఆర్.ఎస్ పార్టీ విస్తరణ కు పాటుపడలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు కోమ్ము వేణుగోపాల్ నాయకులు దొమ్మేటి వాసు నిజామెాద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :