Thursday, 30 July 2026 01:21:41 PM

మహిషాసుర మర్దని అవతారంలో దుర్గామాత

Date : 04 October 2022 01:20 PM Views : 460

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : వరంగల్ : వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఎస్ ఆర్ ఆర్ తోటలో దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిషాసుర మర్దని అలంకారంలో దుర్గామాత అలంకరించారు. భక్తులు అనేక మంది అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గత తొమ్మిది రోజులుగా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ బాధ్యులు సభ్యులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :