ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకి ఐటీ అధికారులు చేరుకున్నారు. నాలుగు గంటలుగా ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ,తెలంగాణ తో పాటు పాలు షాపుల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు .
Admin
Aakanksha News