Saturday, 01 August 2026 01:20:56 AM

చదువుల తల్లిని దర్శించుకునేందుకు భారీగా చేరుకుంటున్న భక్తులు...

బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు...పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటల సమయం..

Date : 03 February 2025 09:48 AM Views : 897

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిర్మల్ జిల్లా : చదువుల తల్లి సరస్వతిని దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు కుటుంబ సమేతంగా బాసరకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. దీంతో అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :