ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గా సోమవారం మక్తల్ నుండి వచ్చిన కొండ్ర నరసింహ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుల్తానాబాద్ మున్సిపల్ లో విధులు నిర్వహించిన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో మక్తల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేశారు.
Admin
Aakanksha News