Friday, 31 July 2026 05:30:50 PM

150 మంది మానసిక డిజైర్ పీపుల్స్ కు ఉచిత ఆహారం పంపిణి..

Date : 21 December 2024 04:23 PM Views : 533

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : క్రిస్మస్ మాసం పురస్కరించుకొని టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్, ఫౌస్టియన్ ఫౌండేషన్ నేషనల్ న్యూ ఢిల్లీ, చైర్మెన్ మరియు వ్యవస్థాపకులు డా. లూర్దు జ్యోతి కాకుమాను, పిల్లర్మాత ఫౌండేషన్ నేషనల్ న్యూ ఢిల్లీ ఛైర్మన్ మరియు వ్యవస్థాపకుడు డా. జగదీష్ కుమార్ పోలంకి , డైరీ ఫామ్ హైదరాబాద్ ఉమెన్స్ ఆఫ్ ది హోప్ స్పాన్సర్ తో కరుణాలయం బుద్వేల్ మానసికంగా డిజైర్ పీపుల్స్ కు శుక్రవారం మధ్యాహ్నం 150 మంది సభ్యులకు ఉచిత ఆహారం అందించారు. అంతకు ముందు కేకు ను కట్ చేసారు. ఈ కార్యక్రమం లో కాకుమాను ప్రవీణ్ కుమార్, పోలంకి ఉషా రాణి పొలంకి జగదీష్ కుమార్, బాణాల ప్రేమలత, గరికిపాటి జగదాబా, అన్నపూర్ణ అన్నపూర్ణయాదవ్, కవిత, వాణి రాణి, శాంత కుమారి, సావత్రి, లావణ్య, మురళీ ఆనంద్, గ్రాజు, ప్రతిభ, గంగమ్మ, ఆగ్నెస్,లతో పాటు అన్ని మహిళా సమూహం నా చర్ చేరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :