Saturday, 13 June 2026 02:37:41 PM

పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న..⁉️

Date : 21 March 2023 09:08 PM Views : 600

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : Q న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సుమారు 20 మంది పోలీసులు తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అనేది వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :