Saturday, 01 August 2026 01:21:52 AM

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకుల దాడి...

ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం

Date : 11 January 2025 05:54 PM Views : 696

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్టంలో ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం సినీహీరో అల్లుఅర్జున్ ఇంటి మీద,మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్ దాడి చేసిన విషయం మరిచిపోక ముందే తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వసం చేసిన సంఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేయడంతో ఈ దాడిలో ఆఫీస్ ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :