Friday, 31 July 2026 11:31:21 PM

కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవినీతి తిమింగలాలు..

ఏసీబీ వలలో అకౌంట్స్ ఆఫీసర్,జూనియర్ అసిస్టెంట్

Date : 30 October 2024 09:44 PM Views : 455

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ అకౌంట్స్ ఆఫీసర్ సయ్యద్ ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ లు ఏసీబీకీ పట్టుబడ్డారు.యారో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నుండి మూడు లక్షలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా భాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :